Kantara Hindi OTT release date

కన్నడ నటుడు రిషబ్ శెట్టి లేటెస్ట్ మూవీ 'కాంతారా' సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

Update: 2022-12-06 11:30 GMT

దిశ, సినిమా: కన్నడ నటుడు రిషబ్ శెట్టి లేటెస్ట్ మూవీ 'కాంతారా' సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయిన మూవీ వరల్డ్ వైడ్ రూ. 400 కోట్ల పైచిలుకు కలెక్షన్ సొంతం చేసుకుంది. కాగా, ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. నవంబర్ 24 నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళంలో స్ట్రీమింగ్‌‌ అవుతోంది. ఇదిలావుంటే.. తాజాగా హిందీ వెర్షన్‌లో ఓటిటి రిలీజ్‌కు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 9 నుంచి ప్రసారం అవుతోంది.

Full View


Similar News