‘Skandha’ ట్రైలర్‌కి డేట్ ఫిక్స్.. అతను గెస్టుగా వస్తే జరిగేది అదే

రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘స్కంద’.

Update: 2023-08-24 07:27 GMT

దిశ, సినిమా: రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘స్కంద’. శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ థండర్‌కి అదిరే రెస్పాన్స్ రాగా, ప్రజెంట్ మరో సాలిడ్ అప్డేట్‌ అందించారు మేకర్స్. ఆగస్టు 26న ‘స్కంద’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. దీనికి నందమూరి బాలకృష్ణ స్పెషల్ గెస్ట్‌గా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే బాలయ్య- రామ్ పోతినేని ఫ్యాన్స్‌కి ఇక పండగే!

ఇవి కూడా చదవండి :

Chandrayan-3పై సెటైర్లు.. నటుడు Prakash Rajపై ఆగని ట్రోలింగ్

మళ్లీ రావా.. Pawan Kalyan హీరోయిన్‌ను మనసారా ఆహ్వానిస్తున్న Mega Fans 

Tags:    

Similar News