Bro Movie OTT Release Date, OTT Platform : ఓటీటీలోకి బ్రో మూవీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన మూవీ బ్రో. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్‌గా రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా, ఈ సినిమా స్ట్రీమింగ్

Update: 2023-07-28 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన మూవీ బ్రో. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్‌గా రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా, ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌పై క్లారిటీ వచ్చింది. బ్రో.. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం జీ తెలుగు దక్కించుకుందంట.  

Read More:  ఎద అందాలను పెంచుకోవడానికి Tamannaah ఏం చేస్తుందో తెలుసా?

Tags:    

Similar News