షాద్‎నగర్‎లో మినీ స్టేడియం ప్రారంభం..!

దిశ, షాద్‎నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‎నగర్ పట్టణంలోని ప్రభుత్వ మినీ స్టేడియాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ రెడ్డి అనితా రెడ్డి, వైస్ చైర్మన్ గణేష్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి,స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్, స్థానిక కౌన్సిలర్‎లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Update: 2020-09-21 04:59 GMT

దిశ, షాద్‎నగర్:

రంగారెడ్డి జిల్లా షాద్‎నగర్ పట్టణంలోని ప్రభుత్వ మినీ స్టేడియాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ రెడ్డి అనితా రెడ్డి, వైస్ చైర్మన్ గణేష్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి,స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్, స్థానిక కౌన్సిలర్‎లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News