మెడికల్ విద్యార్థి ఆత్మహత్య..

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో దారుణం జరిగింది. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (Aims)లో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం ఎయిమ్స్ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంతో తోటి విద్యార్థులందరూ షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు […]

Update: 2020-08-10 10:19 GMT

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో దారుణం జరిగింది. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (Aims)లో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం ఎయిమ్స్ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంతో తోటి విద్యార్థులందరూ షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, కొద్దిరోజుల కిందట కూడా ఓ విద్యార్థి ఇలానే ఏయిమ్స్ హాస్టల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Tags:    

Similar News