Unknown Facts : క్యాప్సికమ్ గురించి ఆశ్చర్యపరిచే వింత నిజాలు !

మన అందరికి కూడా క్యాప్సికమ్ గురించి తెలుసు..

Update: 2022-12-09 08:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన అందరికి కూడా క్యాప్సికమ్ గురించి తెలుసు.. అయితే ఈ క్యాప్సికమ్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మేల్ క్యాప్సికమ్ , రెండు ఫిమేల్ క్యాప్సికమ్. అయితే ఇది మేల్ క్యాప్సికమ్‌ అని , ఇది ఫిమేల్ క్యాప్సికమ్‌ అని , వీటిని ఎలా వేరు చేయవచ్చని ? రెండింటి మధ్య తేడా ఎలా తెలుస్తుందనే డౌట్ మీకు రావచ్చు. ఒక వేళ క్యాప్సికమ్‌కు మూడు బంప్స్ ఉన్నట్టు అయితే మేల్ క్యాప్సికమ్, నాలుగు బంప్స్ ఉన్నట్టు అయితే ఫిమేల్ క్యాప్సికమ్ అంటారని .. ఇలా ఎవరైనా చెబితే ఇది ఏ మాత్రం నిజం కాదని.. వెల్లడించారు. దీని మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఏమి చెప్పారంటే.. వీటికి మేల్ క్యాప్సికమ్, ఫిమేల్ క్యాప్సికమ్ తేడా అనేది ఏమి లేదట అలాగే నాలుగు బంప్స్ ఉంటె తియ్యగా ఉంటుందని.. మూడు బంప్స్ ఉంటె కారంగా ఉంటుందని ఇలాంటి మాటలు కూడా చాలా మంది చెప్పారు..కానీ అది కూడా నిజం కాదట.. వాటిలో అసలు తియ్యదనం ఎక్కడా కూడా కనిపించదు .. కారణం ఏమిటంటే ఇది అస్సలు పండదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

READ MORE

Unknown Facts : చిప్స్‌లో లైన్స్ ఎందుకుంటాయో తెలుసా ? 

ఉదయాన్నే పసుపుపాలు తాగితే ఏం అవుతుందో తెలుసా?  

Tags:    

Similar News