ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోకూడదా?

దిశ, వెబ్‌డెస్క్ : మన హిందూ సంప్రదాయం ప్రకారం గ్రోత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లి చేసే సమయంలో పండితులు తప్పనిసరిగా గోత్రం గురించి అండుగుతారు. అయితే పురాణాల ప్రకారం ఒకే గోత్రం ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకోకూడదు అంటారు. అసలు అలా ఎందుకుం అంటారు. నిజంగా ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోకూడదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2023-05-28 12:24 GMT

హిందూ మతంలో ఒకే గోత్రంలో వివాహం నిషేధం. పురాణాల ప్రకారం, గోత్రం ఋషులతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ ఋషి ఆ గోత్రానికి చెందిన పురుషుడు లేదా స్త్రీకి పూర్వీకుడిగా పరిగణించబడ్డాడు. వారంతా ఒకే గోత్రానికి చెందినవారు. అయితే వారు ఒకరికొకరు అన్నదమ్ముల వరుస అవుతుంది. ఈ కారణంగా ఒకే గోత్రంలో వివాహం నిషేధించబడిందంట.

Read More...    అంత్యక్రియల్లో వెనక్కు తిరిగి ఎందుకు చూడకూడదో తెలుసా? 

Tags:    

Similar News