Pop Corn: పాప్ కార్న్ తినడం వలన కలిగే ప్రయోజనాలివే!

సాధారణంగా సాయంత్రం సమయంలో ఏదోకటి తినాలనిపిస్తుంటుంది.

Update: 2023-03-20 08:07 GMT

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా సాయంత్రం సమయంలో ఏదోకటి తినాలనిపిస్తుంటుంది. వాటిలో చాలా మంది ఇష్టంగా తినేది పాప్ కార్న్. ఎందుకంటే ఇవి చిటికెలో ఐపొతాయి. తినేటప్పుడు నాలుకకు ఉప్పగా , కారంగా ఉంటుంది. పాప్ కార్న్ తినడం వలన కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.

1. పాప్ కార్న్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది తిన్న వెంటనే తొందరగా జీర్ణమవుతుంది. డయాబెటిస్ తో బాధ పడే వారికి ఇది సూపర్ ఫుడ్.

2. గుండె పోటు , స్ట్రోకులు వంటి వాటిని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. పాప్ కార్న్‌లో పెద్ద మొత్తంలో పాలీ ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సీడెంట్లు , రాడికల్స్ ను తొలగించడానికి సహాయపడతాయి.

3. దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.కాబట్టి రోజూ వీటిని తిన్నా చాలా మంచిది.

Also Read..

Digestive Power: జీర్ణ శక్తిని పెంచే ఔషధాలేంటోతెలుసా? 

Tags:    

Similar News