‘నెర్రెలు బారిన నేలలో నూతన రికార్డులు’
దిశ, వెబ్డెస్క్: ఒకనాడు సాగునీరు లేక నెర్రెలు బారిన నేల ఈ రోజు రైతుబంధు కేసీఆర్ నేతృత్వంలో నది జలాలు పారగా వ్యవసాయంలో నూతన రికార్డులు సృష్టిస్తోందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారని కొనియాడారు. దీంతో రైతన్న కళ్ళలో మురిపెం కనపడుతోంది.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.