కోహ్లీ చొరవతో సెంచరీ చేసిన రాహుల్

దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. RCBకి చుక్కలు చూపిస్తోంది. తొలి ఆరు ఓవర్లలో ఓపెనర్లు సమిష్ఠిగా రాణించినా.. 57 పరుగుల వద్ద స్పిన్నర్ చాహల్ మయాంక్ అగర్వాల్‌ను (26) ఔట్ చేశాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టు భారాన్ని మీదేసుకొని చెలరేగి ఆడాడు. కేవలం 62 బంతుల్లో.. 100 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ చేశాడు. తన సెంచరీ వ్యవధిలో 12 ఫోర్లు, 3 సిక్సర్లు బాది ఐపీఎల్ మాజా చూపించాడు. […]

Update: 2020-09-24 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. RCBకి చుక్కలు చూపిస్తోంది. తొలి ఆరు ఓవర్లలో ఓపెనర్లు సమిష్ఠిగా రాణించినా.. 57 పరుగుల వద్ద స్పిన్నర్ చాహల్ మయాంక్ అగర్వాల్‌ను (26) ఔట్ చేశాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టు భారాన్ని మీదేసుకొని చెలరేగి ఆడాడు. కేవలం 62 బంతుల్లో.. 100 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ చేశాడు. తన సెంచరీ వ్యవధిలో 12 ఫోర్లు, 3 సిక్సర్లు బాది ఐపీఎల్ మాజా చూపించాడు.

Tags:    

Similar News