మాయమాటలే గెలిపిస్తున్నాయి….

దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు మాయమాటలతో ఆకట్టుకుని ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే రైతులకు ఏదో ఒక పథకం అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. ఆ హవాలో ముక్కు మొఖం తెలియని టీఆర్ఎస్ నేతలు సైతం గెలుస్తున్నారని అన్నారు. రైతులకు కౌలు ప్రోత్సాహకాలు అందటంలేదన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. కరోనాను కట్టడి చేయడంలోనూ టీఆర్ఎస్ సర్కార్ […]

Update: 2020-09-03 08:07 GMT

దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు మాయమాటలతో ఆకట్టుకుని ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే రైతులకు ఏదో ఒక పథకం అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. ఆ హవాలో ముక్కు మొఖం తెలియని టీఆర్ఎస్ నేతలు సైతం గెలుస్తున్నారని అన్నారు. రైతులకు కౌలు ప్రోత్సాహకాలు అందటంలేదన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. కరోనాను కట్టడి చేయడంలోనూ టీఆర్ఎస్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు.

Tags:    

Similar News