వెదర్ అలర్ట్.. మరో 3 రోజులు వర్షాలు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడే అల్పపీడనంతో కొన్ని జిల్లాల్లో వానలు విస్తృతంగా కురుస్తాయని ఆ శాఖ సంచాలకులు డా.నాగ రత్నం పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు.

Update: 2021-10-06 04:24 GMT

Similar News