ఫ్యాన్స్‌కు హోలీ శుభాకాంక్షలు : క్రికెటర్స్

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ప్రజలందరూ హోలీ పండుగను కలర్ ఫుల్‌గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మీ జీవితాల్లో హోలీ మరిన్నిరంగులను తీసుకురావాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు. కోహ్లితో పాటు టీం ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ కూడా క్రికెట్ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు చెప్పాడు. ఇక లెజెండరీ క్రికెటర్ సచిన్ అయితే హోలీపై ప్రత్యేక వీడియో క్లిప్పింగ్ పోస్ట్ చేశాడు. Tags: […]

Update: 2020-03-10 08:38 GMT

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ప్రజలందరూ హోలీ పండుగను కలర్ ఫుల్‌గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మీ జీవితాల్లో హోలీ మరిన్నిరంగులను తీసుకురావాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు. కోహ్లితో పాటు టీం ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ కూడా క్రికెట్ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు చెప్పాడు. ఇక లెజెండరీ క్రికెటర్ సచిన్ అయితే హోలీపై ప్రత్యేక వీడియో క్లిప్పింగ్ పోస్ట్ చేశాడు.

Tags: holy wishes , crickters, to fans, kohli,sachin, ishanth

Tags:    

Similar News