ఈ నెల12న సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌పై ఫ్రీ వెబినార్

దిశ , హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ (మాన్యువల్ అండ్ అటోమేషన్) పై ఆన్‌లైన్ ద్వారా ఫ్రీ వెబినార్ (అవగాహన సదస్సు) ను ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తునట్లు ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మోడల్ కేరియర్ సెంటర్ డిప్యూటీ చీఫ్ టి.రాము తెలిపారు. యూనివర్శిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సు ఉదయం 12 గంటలకు మొదలవుతుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెమినార్‌కు […]

Update: 2020-06-10 09:47 GMT

దిశ , హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ (మాన్యువల్ అండ్ అటోమేషన్) పై ఆన్‌లైన్ ద్వారా ఫ్రీ వెబినార్ (అవగాహన సదస్సు) ను ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తునట్లు ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మోడల్ కేరియర్ సెంటర్ డిప్యూటీ చీఫ్ టి.రాము తెలిపారు. యూనివర్శిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సు ఉదయం 12 గంటలకు మొదలవుతుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెమినార్‌కు హాజరు కావాలని, ఇతర వివరాలకు 8247656356 నెంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News