జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

దిశ, వెబ్‎డెస్క్: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయం తొమ్మిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్‎ఫ్లో 88,800 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‎ఫ్లో 97,809 క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.31 టీఎంసీలు కొనసాగుతోంది.

Update: 2020-10-29 20:57 GMT

దిశ, వెబ్‎డెస్క్:
జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయం తొమ్మిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్‎ఫ్లో 88,800 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‎ఫ్లో 97,809 క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.31 టీఎంసీలు కొనసాగుతోంది.

Tags:    

Similar News