పుల్వామాలో ఎన్ కౌంటర్

దిశ, వెబ్‎డెస్క్: జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామా పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.

Update: 2020-09-24 00:15 GMT

Tags:    

Similar News