నిట్ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. 2023 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Update: 2023-05-22 16:44 GMT

దిశ,కెరీర్: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. 2023 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రామ్ వివరాలు 

ఎంబీఏ ప్రోగ్రామ్ 2023

మొత్తం సీట్లు: 28

అర్హత: 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ క్యాట్/మ్యాట్ స్కోర్ సాధించి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: రూ. 1600 ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ. 800 ఉంటుంది.

ఎంపిక: క్యాట్/మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేది: జూన్ 19, 2023.

షార్ట్ లిస్ట్ జాబితా వెల్లడి: జూన్ 22, 2023

గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీ: జులై 3, 2023.

వెబ్‌సైట్: https://www.nitw.ac.in/

Tags:    

Similar News