మీరు కథలు బాగా రాస్తారా..? అయితే మాకు కథలు పంపండి.. క్యాష్ గిఫ్ట్ గెలుచుకోండి

దిశ, కథాస్రవంతి: తెలుగునాట సంచలనం సృష్టిస్తున్న దిశ ఇప్పుడు ‘కథా స్రవంతి’ కథల పోటీలను నిర్వహిస్తున్నది. మీకు నచ్చిన ఏదేని అంశం మీద కథ రాసి పంపించండి. ఆ కథ 600 పదాలకు మించకూడదు, బాగున్న కథలను దిశ వెబ్‌సైట్‌లో, పేపర్ లో ప్రచురిస్తాం. అందులో మూడు కథలకు బహుమతులను అందజేస్తాం. తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే. ఎలాంటి వాదోపవాదాలకు తావు లేదు. మీ కథలు జూన్ 30 లోగా పంపించాలి.

Update: 2021-06-12 07:29 GMT

దిశ, కథాస్రవంతి: తెలుగునాట సంచలనం సృష్టిస్తున్న దిశ ఇప్పుడు ‘కథా స్రవంతి’ కథల పోటీలను నిర్వహిస్తున్నది. మీకు నచ్చిన ఏదేని అంశం మీద కథ రాసి పంపించండి. ఆ కథ 600 పదాలకు మించకూడదు, బాగున్న కథలను దిశ వెబ్‌సైట్‌లో, పేపర్ లో ప్రచురిస్తాం. అందులో మూడు కథలకు బహుమతులను అందజేస్తాం. తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే. ఎలాంటి వాదోపవాదాలకు తావు లేదు.
మీ కథలు జూన్ 30 లోగా పంపించాలి.

Tags:    

Similar News