ఆర్డినెన్స్‌ రద్దుచేయాలి: తమ్మినేని

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల కోతకు సంబంధించిన ఆర్డినెన్స్ రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన చేశారు. రాత్రికి రాత్రే ఆర్డినెన్సును తేవడాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లో కోత వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో కోతలను పెంచాలనే యోచన సరికాదన్నారు.

Update: 2020-06-17 10:07 GMT

Tags:    

Similar News