తెలంగాణలో కొత్తగా 746 కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 746 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,37,373కి చేరింది. నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందగా.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 3,764కి పెరిగింది. ఆదివారం 729 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,23,773 మంది పూర్తి ఆరోగ్యంతో ఇండ్లకు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,836 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Update: 2021-07-19 10:07 GMT

Tags:    

Similar News