టీఆర్ఎస్ లో చేరిన ఆత్మకూరు కాంగ్రెస్ నేతలు..

దిశ, ఆత్మకూర్: హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామ ఉపసర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డి, వార్డు మెంబర్లు రేవూరి అపర్ణ శ్యామ్ సుందర్, పిఏసీఎస్ డైరెక్టర్(పెంచికల్ పేట) కోడూరి రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి సోమవారం గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, వైస్ ఎంపీపి రేవూరి […]

Update: 2021-12-05 23:07 GMT

దిశ, ఆత్మకూర్: హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామ ఉపసర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డి, వార్డు మెంబర్లు రేవూరి అపర్ణ శ్యామ్ సుందర్, పిఏసీఎస్ డైరెక్టర్(పెంచికల్ పేట) కోడూరి రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి సోమవారం గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, వైస్ ఎంపీపి రేవూరి సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ బయ్య రమ రాజు, కో ఆప్షన్ మెంబర్ ఎండి అంకుస్, మాజీ ఎంపీటీసీ నత్తి సుధాకర్, ఆత్మకూరు గ్రామ అధ్యక్షుడు పాపని రవీందర్ మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News