సామాజిక దూరమే సామూహిక వ్యాప్తికి అడ్డుకట్ట: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి (మూడో దశ వ్యాప్తి)ని అడ్డుకునేందుకు సామాజిక దూరం అత్యంత ఆవశ్యకమని కేంద్రం తెలిపింది. ప్రజలు ప్రభుత్వం కలిసికట్టుగా నిర్దేశిత సూత్రాలను పాటించకుంటేనే కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరుతుందని వివరించింది. ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తే భారత్ లో వైరస్ వ్యాప్తి సామూహిక దశకు చేరబోదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. Tags :Coronavirus, third stage, health ministry, follow, […]

Update: 2020-03-26 07:35 GMT

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి (మూడో దశ వ్యాప్తి)ని అడ్డుకునేందుకు సామాజిక దూరం అత్యంత ఆవశ్యకమని కేంద్రం తెలిపింది. ప్రజలు ప్రభుత్వం కలిసికట్టుగా నిర్దేశిత సూత్రాలను పాటించకుంటేనే కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరుతుందని వివరించింది. ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తే భారత్ లో వైరస్ వ్యాప్తి సామూహిక దశకు చేరబోదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు.

Tags :Coronavirus, third stage, health ministry, follow, guidelines

Tags:    

Similar News