ఏ వ్యూహాలను అనుసరిద్దాం..

దిశ వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరగనున్నాయి. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు మంత్రులు, విప్ లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో జరుగుతుండటంతో నిబంధనలకు లోబడి సమావేశాలను ఎలా నిర్వహించాలన్న అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఉభయ సభల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, సభల్లో ప్రవేశ పెట్టే బిల్లు గురించి మంత్రులతో చర్చిస్తున్నారు. సభలో ప్రభుత్వం తరఫున ఏయే అంశాలు ప్రస్తావించాలి..విధాన పరమైన అంశాల గురించి మంత్రులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో […]

Update: 2020-09-03 06:19 GMT

దిశ వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరగనున్నాయి. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు మంత్రులు, విప్ లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో జరుగుతుండటంతో నిబంధనలకు లోబడి సమావేశాలను ఎలా నిర్వహించాలన్న అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఉభయ సభల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, సభల్లో ప్రవేశ పెట్టే బిల్లు గురించి మంత్రులతో చర్చిస్తున్నారు. సభలో ప్రభుత్వం తరఫున ఏయే అంశాలు ప్రస్తావించాలి..విధాన పరమైన అంశాల గురించి మంత్రులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్,వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు విప్ లు పాల్గొన్నారు.

Tags:    

Similar News