ONGCలో అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టులు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..Latest Telugu News
దిశ, కెరీర్: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ - 14 పోస్టులు
అర్హత: లా లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: గరిష్ట వయసు 30 ఏళ్లకు మించరాదు (వయోపరిమితిలో రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపులు వర్తిస్తాయి)
చివరి తేదీ: అక్టోబర్ 3, 2022.
వెబ్సైట్: https://www.ongcindia.com