Gold Price (July19) : మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొంటుంటారు.

Update: 2023-07-19 01:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొంటుంటారు. నేడు బంగారం ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.120 కు పెరిగి 55,100 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.120 కు పెరిగి రూ. 60,100 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,100

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,100

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,100

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,000

ఇవి కూడా చదవండి: జూలై 19: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

Tags:    

Similar News