60,000 మార్క్‌ను తాకిన సెన్సెక్స్.. నాలుగు నెలల్లో ఇదే మొదటి సారి

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ 60,000 మార్క్‌ను తాకింది. గడిచిన నాలుగు నెలల్లో ఇదే మొదటి సారి కావడం విశేషం.

Update: 2022-08-17 06:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ 60,000 మార్క్‌ను తాకింది. గడిచిన నాలుగు నెలల్లో ఇదే మొదటి సారి కావడం విశేషం. కాగా మరో పక్క ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ ప్రస్తుతం 17,923 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ ట్రెండ్ ల మధ్య సానుకూల పవనాలు ఉండటంతో బెంచ్ మార్క్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్‌లో ఎన్‌టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ఉన్నాయి.

Similar News