May 26: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా ?

పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ బాగా పెరిగి పోయింది.

Update: 2023-05-26 01:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ బాగా పెరిగి పోయింది. ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొంటుంటారు. నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.450 కు తగ్గి రూ.55,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.490 కు తగ్గి రూ. 60,870 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,800

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,870

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,800

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,౮౭౦

Read more:

May 26: పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!

Tags:    

Similar News