బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్

దిశ, బోధన్: బోధన్ పట్టణంలోని బోనాల పండుగను అరెకటిక కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని, అదే విధంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని బోధన్ వాసులు అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు. బోనాల పండుగలో రాజు లాల్, గంగారాం, మహేష్, రాజేంద్ర, విట్ఠల్, లాలూ, సాయినాథ్, రాజేశ్వర్, మహేష్ […]

Update: 2020-07-14 06:58 GMT

దిశ, బోధన్: బోధన్ పట్టణంలోని బోనాల పండుగను అరెకటిక కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని, అదే విధంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని బోధన్ వాసులు అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు. బోనాల పండుగలో రాజు లాల్, గంగారాం, మహేష్, రాజేంద్ర, విట్ఠల్, లాలూ, సాయినాథ్, రాజేశ్వర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News