అగ్రస్థానంలో ఆదివాసుల జిల్లా

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా అది. ఆదివాసులకు నెలవు. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం చాటారు జిల్లా విద్యార్థులు. కనీస వసతులు లేని కళాశాలల్లో చదివి.. ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. గురువారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆసిఫాబాద్ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 70 శాతంపైగా జనాభా ఆదివాసులదే. గోండులతో పాటు ఇతర ఆదిమ గిరిజనులు ఎక్కువగా ఈ జిల్లాలోనే ఉన్నారు. 76% ఉత్తీర్ణతతో ఆసిఫాబాద్ జిల్లా […]

Update: 2020-06-18 11:44 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా అది. ఆదివాసులకు నెలవు. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం చాటారు జిల్లా విద్యార్థులు. కనీస వసతులు లేని కళాశాలల్లో చదివి.. ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. గురువారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆసిఫాబాద్ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 70 శాతంపైగా జనాభా ఆదివాసులదే. గోండులతో పాటు ఇతర ఆదిమ గిరిజనులు ఎక్కువగా ఈ జిల్లాలోనే ఉన్నారు. 76% ఉత్తీర్ణతతో ఆసిఫాబాద్ జిల్లా తొలి స్థానంలో నిలిచింది.

Tags:    

Similar News