ఏపీ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు గుడ్‌న్యూస్..

దిశ, వెబ్‌‌డెస్క్ : ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెన్షన్ దారులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దానిని ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.2019 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తించనుండగా.. పెంచిన డీఏను జూలై 2021 నుంచి మూడు విడతల్లో చెల్లించనున్నట్లు తెలిపింది. పెన్షనర్లకు 2019 జూలై 1 నుంచి 5.24 శాతం డీఏ పెంచగా ఓపీఎస్ విధానంలోని ఆయా పెన్షనర్ల జీపీఎస్ ఖాతాల్లో, సీసీఎస్ […]

Update: 2021-07-31 21:49 GMT

దిశ, వెబ్‌‌డెస్క్ : ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెన్షన్ దారులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దానిని ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.2019 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తించనుండగా.. పెంచిన డీఏను జూలై 2021 నుంచి మూడు విడతల్లో చెల్లించనున్నట్లు తెలిపింది. పెన్షనర్లకు 2019 జూలై 1 నుంచి 5.24 శాతం డీఏ పెంచగా ఓపీఎస్ విధానంలోని ఆయా పెన్షనర్ల జీపీఎస్ ఖాతాల్లో, సీసీఎస్ ఉద్యోగులకు 90శాతం వేతనంలో 10శఆథం ప్రాన్ ఖాతాలో జమ చేయనున్నట్లు స్పష్టంచేసింది.

Tags:    

Similar News