ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ మీటింగ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. స్టీల్ ప్లాంట్ అంశంకై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 4వ తేదీన సదరన్ కౌన్సిల్‌లో లేవనెత్తాల్సిన అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. పట్టణాల్లో రూరల్ క్లినిక్స్ తరహాలో క్లినిక్‌ల ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అర్బన్ హౌసింగ్ టిడ్కో ఇళ్లపై […]

Update: 2021-02-22 21:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ మీటింగ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. స్టీల్ ప్లాంట్ అంశంకై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 4వ తేదీన సదరన్ కౌన్సిల్‌లో లేవనెత్తాల్సిన అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. పట్టణాల్లో రూరల్ క్లినిక్స్ తరహాలో క్లినిక్‌ల ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అర్బన్ హౌసింగ్ టిడ్కో ఇళ్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News