గోదావరిలో మరో పడవ ప్రమాదం

దిశ, వెబ్‌‌డెస్క్: గోదావరిలో మరో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు పడవలు నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలోని పండ్రాజుపల్లి-కోతులగుట్ట గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొదటగా విద్యుత్ తీగలు తగలడంతో ఓ పడవ బోల్తా పడింది. మరో పడవ వరద దాటికి రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఎటపాక సీఐ గీతా రామకృష్ణ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

Update: 2020-08-23 02:10 GMT

Tags:    

Similar News