Chiranjeevi కి Chandrababu శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండియన్....Tdp Chief Chandrababu Wishes to Chiranjeevi

Update: 2022-11-21 13:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుతో అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ గౌరవం కేవలం సినీ పరిశ్రమకే కాదని, తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. స్వయం కృషితో ఎదిగి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు చిరంజీవి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు.

Read more:

1.Chiranjeevi కి Pm Modi అభినందనలు

2.Target 2024: ఆ భారమంతా పవన్‌దేనా..?

Tags:    

Similar News