కూలిన పురాతన ఇల్లు.. ఒకరు మృతి

దిశ, వెబ్‎డెస్క్: కడప జిల్లా రాయచోటిలో పురాతన ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు అస్రఫ్ అలీఖాన్‎గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-10-30 22:03 GMT

దిశ, వెబ్‎డెస్క్: కడప జిల్లా రాయచోటిలో పురాతన ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు అస్రఫ్ అలీఖాన్‎గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News