ఘోర విమాన ప్రమాదం.. 8 మంది మృతి

దిశ, వెబ్‌డెస్క్ : ఇటలీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలాన్ పట్టణంలో ఓ ప్రైవేటు విమానం రెండు అంతస్తుల భవనంలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్టు సమాచారం. అయితే మృతులందరూ ఫ్రాన్స్ దేశానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో కూలిన భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదు. అయితే ఈ ఘటనలో అక్కడే ఉన్న కార్లు ధ్వంసమై భారీగా మంటలు వ్యాపించాయని అధికారులు […]

Update: 2021-10-03 23:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇటలీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలాన్ పట్టణంలో ఓ ప్రైవేటు విమానం రెండు అంతస్తుల భవనంలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్టు సమాచారం. అయితే మృతులందరూ ఫ్రాన్స్ దేశానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో కూలిన భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదు. అయితే ఈ ఘటనలో అక్కడే ఉన్న కార్లు ధ్వంసమై భారీగా మంటలు వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు.

 

Tags:    

Similar News