కరోనా ఎఫెక్ట్: నాగపూర్‌లో 144 సెక్షన్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. మనదేశంలోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో 39 మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో ముఖ్య నగరమైన నాగపూర్‌లో 144 సెక్షన్ విధించారు. దీంతో ఎవరు సభలు, సమావేశాలు నిర్వహించవద్దని నగర పోలీస్ జాయింట్ కమిషనర్ రవీంద్ర కందం సూచించారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులకు గుంపులుగా వెళ్లవదని కోరారు. ప్రజలు సహకరించాలని, వైరస్ వ్యాప్తిని బట్టి ఎప్పటికప్పడు ఆంక్షలను సమీక్షిస్తామన్నారు. Tags: carona, 144 section, nagpur, maharashtra

Update: 2020-03-16 23:17 GMT

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. మనదేశంలోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో 39 మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో ముఖ్య నగరమైన నాగపూర్‌లో 144 సెక్షన్ విధించారు. దీంతో ఎవరు సభలు, సమావేశాలు నిర్వహించవద్దని నగర పోలీస్ జాయింట్ కమిషనర్ రవీంద్ర కందం సూచించారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులకు గుంపులుగా వెళ్లవదని కోరారు. ప్రజలు సహకరించాలని, వైరస్ వ్యాప్తిని బట్టి ఎప్పటికప్పడు ఆంక్షలను సమీక్షిస్తామన్నారు.

Tags: carona, 144 section, nagpur, maharashtra

Tags:    

Similar News