- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఢిల్లీలో ట్రావిస్ హెడ్ విధ్వంసం.. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో సన్ రైజర్స్ జట్టు హవా కొనసాగుతుంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఊచకోత బ్యాటింగ్‌తో మైదానంలో ఫోర్లు సిక్సర్లతో రెచ్చిపోతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఢిల్లీతో జరుగుతున్న మ్యాచుల్లో మొదటి ఓవర్ నుంచి రెచ్చిపోయిన అతను 16 బంతుల్లోనో అర్ధ సెంచరీ నమోదు చేశారు. దీంతో సన్ రైజర్స్ జట్టు కేవలం 3 ఓవర్లకే 62 పరుగులు చేసింది. రన్ రేట్ ఇలానే కొనసాగితే ఈ మ్యాచులో కూడా రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ సీజన్ లోనే సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ క్రియేట్ చేసిన ఫాస్టెస్ హాఫ్ సెంచరీని హెడ్ సమం చేశాడు.
Next Story