- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఐపీఎల్ 2024: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా ఈ రోజు 35వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఇదిలా ఉంటే హ్యాట్రిక్ విజయాలతో మంచి ఫామ్ లో కొనసాగుతున్న హైదరాబాద్ జట్టు చివరి మ్యాచుల్లో 287 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానం చేరుకొవాలని చూస్తుంది. అలాగే వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిచి హాట్రిక్ సాధించాలని చూస్తుంది. వరుస విజయాలతో వస్తున్న ఇరు జట్ల లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు చూడాల్సిందే మరి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (w), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (సి), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్(w/c), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్