24 గంటల ముందు వెళ్తేనే శ్రీవారి దర్శనం

by  |
TTD
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఈ మేరకే కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ రూల్స్ నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. టీటీడీ కొత్త నిబంధనల ప్రకారం.. నడకదారిన దర్శన వచ్చే భక్తులు 24గంటల ముందే రావాలని ఆంక్షలు పెట్టింది. అలాగే ఘాట్ రోడ్డులో వెళ్లే వారికి మరుసటి రోజు దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే మధ్యాహ్నం ఒంటి గంట తరువాత అనుమతివ్వనున్నారు. నూతన నిబంధనలు తెలియక మెట్ల మార్గం, అలిపిరి టోల్‌గేట్ వద్దకు చేరుకున్న భక్తులను విజిలెన్స్ సిబ్బంది అనుమతించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


Next Story

Most Viewed