- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > కేటీఆర్ కార్నర్ షో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
కేటీఆర్ కార్నర్ షో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
by Disha Web Desk 11 |
X
దిశ, బడంగ్ పేట్ ; ఈ నెల 6వ తేదీన బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ కార్నర్ మీటింగ్ సందర్భంగా శనివారం మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట మీర్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మీర్ పేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, ఏనుగు రాంరెడ్డి, సంరెడ్డి వెంకట్ రెడ్డి, నాయకులు ముత్యాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Next Story