Nayanthara : బరి తెగించిన నయనతార.. మరింత బోల్డ్‌గా దర్శనమిచ్చిన బ్యూటీ

by Dishafeatures1 |
Nayanthara : బరి తెగించిన నయనతార.. మరింత బోల్డ్‌గా దర్శనమిచ్చిన బ్యూటీ
X

దిశ,సినిమా: తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార అందరికీ సుపరిచితమే. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ సౌత్ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన క్రేజ్ ను పెంచుకుంటుంది. ఈ మూవీ హిట్‌తో బాలీవుడ్ నుంచి ఈ అమ్మడుకు వరస ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో సౌత్‌లో ఏ ఈవెంట్స్ కి రాని ఈ భామ బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో పడేందుకు బాలీవుడ్ ఈవెంట్స్‌లో హాజరు అవుతుంది. అలా ఊరకనే వెళ్లడం కాదు గ్లామర్ షో తో రచ్చ రంబోలా చేస్తుంది.

లేటెస్ట్ గా జీక్యూ యంగ్ ఇన్ ఫ్యుయెన్షియల్ అవార్డ్స్ లో నయనతార లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. మనం చూస్తుంది లేడీ సూపర్ స్టార్ నేనా అనేలా అమ్మడి గ్లామర్ షో ఉంది. బాలీవుడ్ లో నెగ్గుకు రావాలంటే నటన ఒక్కటే కాదు గ్లామర్ కూడా కంపల్సరీ. అందుకే నయనతార అలా ఫిక్స్ అయ్యింది. అమ్మడు బ్లాక్ డ్రెస్ లో థై షో చేస్తూ చేసిన గ్లామర్ ట్రీట్ మామూలుగా లేదు. తన కెరీర్ మొత్తంలో నయనతార ఇలా గ్లామర్ షో చేసింది లేదని చెప్పవచ్చు.

ఇక ఈ భామ కోలీవుడ్ లో 3 సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది.



Next Story

Most Viewed