ఏప్రిల్ - 26 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Disha Web Desk 8 |
ఏప్రిల్ - 26 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, ఫీచర్స్ : దేశంలో గత కొంత కాలం నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి.ఎన్నికల దగ్గర పడుతుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్‌కు రూ.2 చొప్పున తగ్గించింది. ఇక ప్రతి నెల ఒకటో నెల ఇంధన ధరల్లో మార్పులు అనేవి వస్తుంటాయి. కానీ కొన్ని రోజుల నుంచి డీజిల్, పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 95 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే...

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.107.66

లీటర్ డీజిల్ ధర రూ.95.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48

లీటర్ డీజిల్ ధర రూ. 96.27

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76

లీటర్ డీజిల్ ధర రూ. 97.51



Next Story