అసమ్మతి ఎమ్మెల్యేల క్యాంపు ఎదుట కాంగ్రెస్ ధర్నా

by  |
అసమ్మతి ఎమ్మెల్యేల క్యాంపు ఎదుట కాంగ్రెస్ ధర్నా
X

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో మకాం వేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి రాజీనామా లేఖలను గవర్నర్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో బుధవారం యువజన కాంగ్రెస్ నాయకులు అసమ్మతి ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్ ఎదుట ఆందోళన‌కు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. అక్కడి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

tags: Madhya pradesh, congress mlas, Golfshire resort, protest youth congress leaders

Next Story

Most Viewed