అరుదైన సన్నివేశం... ట్రాఫిక్ రూల్స్ పాటించిన ఆవు

by Disha Web |
అరుదైన సన్నివేశం... ట్రాఫిక్ రూల్స్ పాటించిన ఆవు
X

దిశ, వెబ్ డెస్క్: అనేక సంఘటనలు మరియు ఉదాహరణలు మానవులు మరియు జంతువుల మధ్య బలమైన సంబంధాన్ని ప్రదర్శిస్తాయి. కుక్కలు, ఆవులు, గుర్రాలు మరియు మేకలు వంటి పెంపుడు జంతువులు ఈ మనోహరమైన అనుబంధానికి అద్భుతమైన దృష్టాంతాలుగా నిలుస్తాయి. అయితే, ఈ మాట ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నాను అంటే... సోషల్ మీడియాలో ఓ ఆవుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ ఆవు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తన యజమాని వచ్చి రోడ్డు దాటించేంతవరకు అక్కడే నిల్చుని ఉండడం ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. వాహ్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed