అమెరికాలో మరోసారి కాల్పులకలకలం

by Dishanational2 |
అమెరికాలో మరోసారి కాల్పులకలకలం
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సష్టించాయి. హూస్టన్‌ నగరంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పు్ల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీంతో ఒక్కసారిగా అలర్టైన పోలీసులు దుండగుడిపై కాల్పులు జరపడంతో అతను చనిపోయాడు.

Next Story

Most Viewed