మే-3: నేడు హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు

by Disha Web Desk 6 |
మే-3: నేడు హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, ఫీచర్స్: పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు మేడే అయినప్పటికీ ఈ రేట్లలో మార్పులు జరగకపోవడంతో వాహనదారులు నిరాశ చెందుతున్నారు. తొందరలో ఎన్నికలు ఉండటంతో అప్పుడైనా రేట్లను తగ్గిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్:

లీటర్ పెట్రోల్ ధర- రూ. 107.66

లీటర్ డీజిల్ ధర- 95.82

విశాఖపట్నం:

లీటర్ పెట్రోల్ ధర- 108.48

లీటర్ డీజిల్ ధర- 96.82

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర- 109.76

లీటర్ డీజిల్ ధర- 97.51

Next Story

Most Viewed