3వ సారి చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్

by Disha Web Desk 12 |
3వ సారి చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ మూడో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పాలక కమ్యూనిస్టు పార్టీ చే సెంట్రల్ కమిటీకి ఎన్నికైన తర్వాత చారిత్రాత్మక మూడవ సారి అద్యక్షుడిగా మరో పదేళ్ల పాటు పదవీ కాలానికి ఎన్నికయ్యారు. వారి పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత దేశం యొక్క అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా జిన్‌పింగ్ నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మీరు మాపై ఉంచిన నమ్మకానికి పార్టీ మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని జిన్‌పింగ్ అన్నారు.

Next Story

Most Viewed