కరోనాపై సంచలన గణాంకాలు వెల్లడి

by  |
కరోనాపై సంచలన గణాంకాలు వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన గణాంకాలను వెల్లడించింది. ప్రపంచ జనాభాలో 10శాతం మంది కరోనా వైరస్ బారిన పడ్డారని అంచానా వేసింది. ప్రస్తుతం కరోనా కేసుల లెక్కలతోనే పోలిస్తే ఈ అంచనా 20రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఆగ్నేయాసియాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయన్న డబ్ల్యూహెచ్‌వో.. యూరప్, తూర్పు మధ్యదారా ప్రాంతాల్లో ఎక్కువ కరోనా మరణాలు సంభవిస్తున్నట్లు పేర్కొంది. దేశం, గ్రామాలు, నగరాల్లో బట్టి వైరస్ ప్రభావం మారుతోందని, ఇఫ్పుడు సంక్లిష్టమైన కాలంలోకి వెళ్తున్నామని డబ్ల్యూహెచ్‌వో అధికారి ఓ సమావేశంలో స్పష్టం చేశారు.

Next Story

Most Viewed