బంతి పట్టు చిక్కడం లేదు -ఇయాన్ మోర్గన్

by  |
బంతి పట్టు చిక్కడం లేదు -ఇయాన్ మోర్గన్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 13లో భాగంగా గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్ల తేడాతో అద్బుత విజయం సాధించింది. మ్యాచ్ అనంతరంకోల్ ‌కతా నైట్ రైడర్స్కెప్టెన్ఇయాన్ మోర్గన్ మాట్లాడుతూ…మేము ఈ మ్యాచ్ చాలా బాగా ఆడాము. టాస్ కోల్పోవడం వల్లే ఇలా జరిగింది. రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ఎక్కువగా కురుస్తుండటంతో బంతి పట్టు చిక్కడం లేదు. మధ్యలో మ్యాచ్ మావైపు తిరిగింది. కానీ చివర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ అద్భుతంగా పరుగులు తీశారు అని చెప్పారు.

Next Story

Most Viewed