మొత్తం 47 ఉద్యోగాలు.. అప్లై చేయండి

138

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంటు లోక్ సభ సెక్రటేరియట్ లో ట్రాన్స్ లేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 47 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు 27 ఏళ్లకు మించకూడదని, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతదని నోటిఫికేషన్ లో పేర్కొన్నది. వచ్చే నెల 27 వరకు ధరఖాస్తు చేసుకోవొచ్చని తెలిపింది. ఇతర వివరాలకు సంబంధించి వైబ్ సైట్ ను సంప్రదించొచ్చని పేర్కొన్నది.